శ్రీ కాళహస్తి: తెలుగు పాఠ్యాంశంలో ‘సీతాకోక చిలుక’ గేయం

10చూసినవారు
శ్రీ కాళహస్తి: తెలుగు పాఠ్యాంశంలో ‘సీతాకోక చిలుక’ గేయం
మహారాష్ట్ర ప్రభుత్వ బాలభారతి ఒకటవ తరగతి తెలుగు వాచకంలో కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రాసిన “సీతాకోక చిలుక” గేయం పాఠ్యాంశంగా చోటు దక్కించింది. తొట్టంబేడు మండలానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయుడు, రచయిత, మిమిక్రీ కళాకారుడు. తన గేయం తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా చేరడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. శనివారం పలువురు ఆయనను అభినందించారు.

సంబంధిత పోస్ట్