శ్రీకాళహస్తిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలంటూ AISF నాయకులు బుధవారం ఎంఈఓ బాలయ్యకు వినతిపత్రం అందజేశారు. లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను భాధిస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు వివరాలను పాఠశాల నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.