శ్రీకాళహస్తి: శ్రీ శుక బ్రహ్మఆశ్రమంలో వార్షికోత్సవాలు

69చూసినవారు
శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మ ఆశ్రమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో పలువురు పీఠాధిపతులు పాల్గొని ప్రసంగించారు. శుక బ్రహ్మశ్రమం పీఠాధిపతి స్వామీజీ స్వస్వరూపానందగిరి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రతి కుటుంబం నుంచి ఒక బిడ్డను ఇవ్వాలని, సమాజ గతిని ధర్మాన్ని కాపాడుకోవడం మన లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్