శ్రీకాళహస్తి: ధర్మరాజుల స్వామి ఆలయంలో కిక్కిరిసిన భక్తులు

0చూసినవారు
శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన ధర్మరాజుల స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా ఆదివారం ఆలయ ఆవరణలో భక్తులు పొంగళ్లు పెట్టారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడంతో ఆలయ ఆవరణం భక్తజన సందోహంతో నిండిపోయింది.

సంబంధిత పోస్ట్