శ్రీకాళహస్తి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

62చూసినవారు
శ్రీకాళహస్తి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల పరిధిలో ఈ నెల 15 వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నిర్వహించనున్న ఈ జాబ్ మేళా సాంబయ్యపాలెంలోని ఎస్, ఎస్ కన్వేన్షన్ హాల్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ జాబ్ మేళాలో పలు కంపేనీలు పాల్గొననున్నాయని నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శనివారం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్