శ్రీకాళహస్తి: ఘనంగా అగ్నిగుండ ప్రవేశం

65చూసినవారు
శ్రీకాళహస్తి: ఘనంగా అగ్నిగుండ ప్రవేశం
శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు హరిజనవాడలో రుక్మిణి సమేత పాండురంగస్వామి ఆలయం ఆవరణలో అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఆయనకు నిర్వాహకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్