షర్మిలకు స్వాగతం పలికిన శ్రీకాళహస్తి నాయకులు

78చూసినవారు
షర్మిలకు స్వాగతం పలికిన శ్రీకాళహస్తి నాయకులు
చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం వైఎస్ షర్మిల సోమవారం వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆమెకు శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో బాలగురవం బాబు, దామోదర్ రెడ్డి, కరిముల్లా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్