శ్రీకాళహస్తి: మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి

72చూసినవారు
శ్రీకాళహస్తిలో మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతిని టీడీపీ బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. జ్యోతిరావు పూలే ఆశయలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్