శ్రీకాళహస్తి: విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్

446చూసినవారు
రేపు నెల్లూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రేణిగుంట విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్