శ్రీకాళహస్తి: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

18చూసినవారు
శ్రీకాళహస్తి: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి మండలం శనగల మిట్టలో ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరుగనుందని ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్