శ్రీకాళహస్తి: మొక్కులు చెల్లించుకున్న వినుత కోటా

54చూసినవారు
శ్రీకాళహస్తి: మొక్కులు చెల్లించుకున్న వినుత కోటా
శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జ్ వినుత కోటా తిరుమల జపాలిలో శనివారం మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కుమారుడు క్షేమంగా కోలుకోవాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్