శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నది విద్యుత్ దీపాల వెలుగులో విరాజిల్లుతుంది. ఈ నెల 30వ తేదిన సువర్ణముఖి నదికి హారతులు నిర్వహించుటకు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గురువారం రాత్రి సువర్ణముఖి నదిలో హారతులు కోసం తగు ఏర్పాట్లు చేశారు. దీంతో సువర్ణముఖి నది విద్యుత్ దీపాల వెలుగులో విరాజిల్లుతూ ఆకర్షిస్తుంది.