శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం కంచనపల్లి గ్రామంలో బుధవారం దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హ్యములో మనసులో గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ మహిళలకు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలోని మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని మనం ప్రభుత్వం హామీఇచ్చారు.