తొట్టంబేడు విద్యార్థినికి అవార్డు ప్రదానం

84చూసినవారు
తొట్టంబేడు విద్యార్థినికి అవార్డు ప్రదానం
తొట్టంబేడు మండలం పిల్లమేడు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి జాహ్నవి సోమవారం తిరుపతిలో కలెక్టర్ చేతుల మీదుగా 'షైనింగ్ స్టార్ ప్రతిభా అవార్డు' అందుకుంది. పదవ తరగతిలో ఆమె 537 మార్కులు సాధించడంతో కలెక్టర్ అభినందించారు. ఈ మేరకు ఆమెకు రూ. 20 వేల నగదు, మెడల్ ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని అందించారు.

సంబంధిత పోస్ట్