తిరుమల: జపాలి క్షేత్రంలో జనసేన పూజలు

76చూసినవారు
తిరుమల: జపాలి క్షేత్రంలో జనసేన పూజలు
డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని తిరుమలలోని జపాలి క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామికి శ్రీ కాళహస్తి జనసేన ఇన్ ఛార్ద్ వినుత కోటా పూజలు నిర్వహించారు. వినుతకోట శనివారం శ్రీకాళహస్తి జనసేన నాయకులతో కలిసి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు

సంబంధిత పోస్ట్