బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్: సూళ్లూరుపేట ఎమ్మెల్యే

56చూసినవారు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. సోమవారం నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాతగా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, ఆర్థిక వేత్తగా రాజకీయవేత్తగా బి.ఆర్. అంబేద్కర్ దేశానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్