కల్లూరు ఉన్నత పాఠశాలలో ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలు

70చూసినవారు
దొరవారి సత్రం మండలం కల్లూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాలలో అంబేద్కర్ చిత్రపటానికి పాఠశాల హెచ్ఎం తాటిపర్తి వెంకట రమణయ్య, తోటి ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. అడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఎన్నలేని కృషి చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్