నాయుడుపేటలో సమస్యలపై ఎమ్మెల్యే ఆరా

74చూసినవారు
నాయుడుపేటలోని బేరిపేట, రజక కాలనీ ప్రాంతాల్లో మంగళవారం 'గుడ్ మార్నింగ్' కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు, రహదారులు ఇబ్బందికరంగా ఉండటాన్ని గుర్తించారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్