నాయుడుపేట: పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

67చూసినవారు
నాయుడుపేట: పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
నాయుడుపేట పట్టణంలో వెలసి ఉన్న నాయుడుపేట గ్రామ దేవత శ్రీశ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 7వ తేదీ అమ్మవారి జాతర ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా శుక్రవారం అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ ననబాల సుబ్బారావు కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్