సూళ్లూరుపేటలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు

843చూసినవారు
సూళ్లూరుపేటలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు
సూళ్లూరుపేట పట్టణంలోని పలు లాడ్జీలపై ఆదివారం పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి అని ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు. ఈ చర్యల్లో ఓ నిర్వాహకురాలితో పాటు ఇద్దరు మహిళలు, ఒక విటుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్