పాలెం కోట రామాలయంలో ప్రత్యేక పూజలు

54చూసినవారు
వెంకటగిరి మండల పరిధిలోని పాలెంకోట గ్రామంలో ఉన్న రామాలయంలో శనివారం సందర్భంగా లక్ష్మణ సమేత సీతారామాంజనేయ స్వామి వార్లకు విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ గోత్రనామాలతో అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భజన కీర్తనలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్