సూళ్లూరుపేట: ఉచిత గ్యాస్ పంపిణీని సద్వినియోగం చేసుకోవాలి

53చూసినవారు
సూళ్లూరుపేట: ఉచిత గ్యాస్ పంపిణీని సద్వినియోగం చేసుకోవాలి
సూళ్లూరుపేట నియోజవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నియోజవర్గ ప్రజలకు, రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు గురువారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఆడపడుచులకు దీపావళి సందర్భంగా కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీని రేపటి నుంచి ప్రారంభిస్తోందని, ప్రతి నిరుపేద కుటుంబం దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని దీపావళి పండగ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్