తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలం కల్లూరు కండ్రిగ స్కూల్ సమీపంలోని మలుపుల వద్ద ప్రమాద హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మలుపు వద్ద వాహనాలను తప్పించే క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.