తిరుపతి: సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

697చూసినవారు
ఆగస్టు 3, 4, 5 తేదీల్లో సుళ్ళురుపేటలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ తిరుపతి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ నాయకుల సుధాకర్ ఆదివారం కోరారు. ఈ సందర్భంగా తడ మండలంలోని దక్షిణ సరిహద్దు పన్నంగాడు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి బైక్ మరియు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 9 వ తేదీన జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్