స్వాతంత్య్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా శనివారం తంబళ్లపల్లి టిడిపి ప్రచార సమన్వయకర్త మల్లికార్జున నాయుడు ఆ మహనీయునికి ఘన నివాళిలర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన చరిత్ర చిరస్మరణీయమన్నారు. వడ్డే ఓబన్న విలువలు, సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజం నిర్మాణం కోసం కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.