బి. కొత్తకోటలో పేకాట ఆడుతున్న జూదరులు అరెస్ట్

82చూసినవారు
బి. కొత్తకోటలో పేకాట ఆడుతున్న జూదరులు అరెస్ట్
పేకాట ఆడుతుండగా అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 1. 31 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు. బుధవారం బి. కొత్తకోట మండలం గుడి పల్లి మధుకర్ రెడ్డి మామిడి తోటలో పేకాట ఆడుతుండగా వెళ్లి విశ్వేశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, నగేష్, చిన్ని కృష్ణ, రామలింగారెడ్డి, రాజన్న, నాగ శేషు లను అరెస్టు చేసినట్లు సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్