బి. కొత్తకోట: మిద్దె పైనుండి కిందపడి యువకుడికి తీవ్ర గాయాలు

74చూసినవారు
బి. కొత్తకోట: మిద్దె పైనుండి కిందపడి యువకుడికి తీవ్ర గాయాలు
ఇంటిపై డిష్ బిగిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గురువారం బి. కొత్తకోట మండలం సూరపువారిపల్లెకు చెందిన రమేష్ గ్రామాల లోకి వెళ్లి ఇండ్ల పైన డిష్ యాంటెనా బిగిస్తూ ఉంటాడు. మిద్దెపై డిష్ బిగిస్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్