బి. కొత్తకోట: శంకర్ వర్గీయులను మంత్రితో కలవనీయలేదని ఆందోళన

85చూసినవారు
బి. కొత్తకోట: శంకర్ వర్గీయులను మంత్రితో కలవనీయలేదని ఆందోళన
బి. కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ లో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని కలవనీయడం లేదని తంబళ్లపల్లి మాజీ శాసనసభ్యులు శంకర్ వర్గీయులు హార్సిలీ హిల్స్ లో ఆందోళనకు దిగారు. మంత్రి హార్సిలీ హిల్స్ లోని అతిథి గృహంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జయచంద్ర రెడ్డి వర్గీయులను మాత్రమే అనుమతిస్తున్నారని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్