బి. కొత్తకోట: జూన్ 20 న పని గంటల పెంపుకు వ్యతిరేకంగా నిరసన

69చూసినవారు
తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల, కార్మికుల పని గంటల పెంపును ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని జూన్ 20న ధర్నాలు చేయాలని ఆదివారం బి. కొత్తకోట ఏఐటీయూసీ కార్యాలయం లో జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఉప ప్రధాన కార్యదర్శి సలీం భాషా కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికులు ఇక నుంచి 10 గంటల పని చేయాలని క్యాబినెట్ తీర్మానం చేసి జీవో జారీ చేయటాని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.

సంబంధిత పోస్ట్