ములకలచెరువు మండలం దేవలచెరువు సచివాలయంలో బుధవారం నిర్వహించిన చేపల చెరువుల వేలంపాటల్లో దేవలచెరువు పంచాయతీకి రూ. 86, 500 ఆదాయం వచ్చినట్లు కార్యదర్శి సురేష్ తెలిపారు. ములకలచెరువు ఎంపీడీఓ పోలప్ప అధ్యక్షతన వేలం పాటలు నిర్వహించారు. వేలం పాటల్లో శేషమ్మ చెరువుకు రూ, 44 వేలు, చిన్నపాపిరెడ్డి చెరువుకు రూ, 22, 500లకు మారపురెడ్డి, సోము శ్రీనివాసులు రామ్ మోహన్ హెచ్చు పాటలో దక్కించుకున్నారని ఆయన తెలిపారు.