పెద్దమండెం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

66చూసినవారు
పెద్దమండెం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
సోమవారం తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయ చంద్రారెడ్డి ఆదేశాలతో పెద్దమండెం మండలం బండమీద పల్లె పంచాయతీలో సచివాలయ అధికారులతో కలిసి వృద్ధాప్య వికలాంగుల వితంతు పెన్షన్లను సచివాలయ అధికారితో కలిసి పంపిణీ చేసారు. టిడిపి కూటమి నాయకులు మండల ప్రధాన కార్యదర్శి కాలేషా, సుబ్బిరామిరెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్