తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లె టీడీపీ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గోవిందువారిపల్లె సీనియర్ టీడీపీ నాయకుడు శంకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంగళవారం తంబళ్లపల్లి టీడీపీ జయచంద్రరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ కమిటీల ఎంపికలో గంగిరెడ్డిపల్లెకు శంకర్ రెడ్డి, గోపిదిన్నెకు రమణారెడ్డి ఎంపికయ్యారు.