విద్యుత్ శాఖ ఈఈ గంగాధర్ కు ఘన సత్కారం

63చూసినవారు
విద్యుత్ శాఖ ఈఈ గంగాధర్ కు ఘన సత్కారం
మదనపల్లి విద్యుత్ శాఖ ఈఈ గంగాధర్ కు గురువారం తంబళ్లపల్లి నియోజకవర్గంలో విద్యాశాఖ అధికారులు దృశ్యాలంకారాలు, పూల బొకేలతో ఘన సత్కారం చేసి స్వాగతం పలికారు. గంగాధర్ మాట్లాడుతూ. మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పరిధిలో ఏడీగా గతంలో విద్యుత్ శాఖ సేవలందించిన అనుభవం ఉన్నాన్నారు. వినియోగదారులకు సేవలందించడానికి తనకు పూర్తి సహకారం అందించాలన్నారు. ఏఈ శేషు, ఎల్ఐభాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్