అన్నమయ్య జిల్లా ఏపీడీ మధుబాబు గురువారం కురబలకోట మండలంలోని చింతామకులపల్లె క్యాటిల్ షేడ్ల పనులను పరిశీలించారు. ఏపీడీ మాట్లాడుతూ నాణ్యతలో రాజీ లేకుండా, పూర్తినాణ్యతాపూర్తి నాణ్యతా ప్రమాణాలు ప్రకారం లబ్ధిదారులు కట్టుకోవాలని, ఇప్పటికే శాంక్షన్సాంక్షన్ వచ్చిన రైతులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సాంక్షన్ వచ్చిన రైతులందరూ డిసెంబర్15డిసెంబర్ 15 లోగా పూర్తిచేయాలనిపూర్తి చేయాలని ఆదేశించారు.