మదనపల్లి సిడిపిఓగా శుక్రవారం బాధ్యతలు నాగవేణి చేపట్టిన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా తంబళ్లపల్లె నుండి ఆమె బదిలీపై మదనపల్లికి వచ్చారు. మదనపల్లి సిడిపిఓగా పని చేస్తున్న సుజాత తంబళ్లపల్లికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ నాగవేణి మాట్లాడుతూ ఐసిడిఎస్ నియోజకవర్గం పరిధిలో అందరి సూపర్వైజర్లను సమన్వయం చేసుకుని సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించే విధంగా పర్యవేక్షిస్తామన్నారు.