మదనపల్లిలో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు

61చూసినవారు
మదనపల్లి నియోజకవర్గంలో జరిగిన యువ గళం రథసారథి, మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్, లోకేష్ కటౌట్ కు పాలాభిషేకం చేసి అన్నదాన కార్యక్రమం చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఈ కార్యక్రమంలో రాటకొండ విష్ణు వర్ధన్ రెడ్డి, రాటకొండ బాబీ, దొమ్మలపాటి యశస్వి, దొరస్వామి నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్