ముదివేడు: తెలుగు యువత అయూబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

77చూసినవారు
ముదివేడు: తెలుగు యువత అయూబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సోమవారం తంబళ్లపల్లి నియోజకవర్గం, ముదివేడులో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయూబ్ ఆధ్వర్యంలో తిరుపతి రమాదేవి హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, ఉచితంగా వైద్య సేవలు అందించారు, ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ భూమి రెడ్డి, తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్