ములకలచెరువు: ఆటో డ్రైవర్ పై పోక్సో కేసు నమోదు: ఎస్సై

55చూసినవారు
ములకలచెరువు: ఆటో డ్రైవర్ పై పోక్సో కేసు నమోదు: ఎస్సై
ములకలచెరువు మండలం, బురకాయలకోటకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీకాంత్ పై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన శనివారం సాయంత్రం జరిగిందని ఎస్సై నరసింహుడు తెలిపారు. వివరాలు మేరకు ఓ గ్రామానికి చెందిన బాలికను లోబరుచుకుని ఆటోలో వెంట తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ బాలిక ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు తెలపగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు నిందితుడు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్