ములకలచెరువు మండల రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న అనీషాకు డిప్యూటీ తహసిల్దార్గా పదోన్నతి లభించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు పదోన్నతులు లభించాయి. అందులో భాగంగా అనీషాకు డిప్యూటీ తహశీల్దారు గా ప్రమోషన్ లభించింది. ఆమెకు రెవెన్యూ కార్యాలయ అధికారులు, వీఆర్ఓలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.