సోంపల్లిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం

54చూసినవారు
సోంపల్లిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం
తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలం సోంపల్లి (పాతకోట) నందు.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పింఛన్లను పంపిణీ చేసారు టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్ర రెడ్డి. ఇంటింటింకి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి తులసీదర్ నాయుడు, టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు ,మాజీ మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్