ఎన్నికల ఫలితాలు ఈనెల 4న వెలబడుతున్న నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని పెద్దతిప్పసముద్రం ఎస్ఐ రవీంద్రబాబు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ. 144సెక్షన్ అమల్లో ఉన్నందున కౌంటింగ్ రోజు ఎక్కడ బాణాసంచా పేల్చరాదని, ఎటువంటి విజయోత్సవ వ్యాపారాలు నిర్వహించరాదన్నారు.