అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకలచెరువు, పెద్దతిప్ప సముద్రం, బీ. కొత్తకోట, కురబలకోట, తంబళ్లపల్లె, పెద్దమడ్ద్యం మండలాలలోని బురకాయలకోట, దేవలచెరువు, చౌడ సముద్రం తదితర గ్రామాల్లో గురువారం రంజాన్ పండుగను పురస్కరించుకొని ఆయా మండలాలు, ఆయా గ్రామాల్లోని ఈద్గాల వద్దకు వెళ్లి ప్రార్థనలు జరిపి అనంతరం రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.