తంబళ్ళపల్లి లో పారిశుద్ధ్య పనులు పై ప్రత్యేక దృష్టి

67చూసినవారు
తంబళ్ళపల్లి లో పారిశుద్ధ్య పనులు పై ప్రత్యేక దృష్టి
తంబళ్లపల్లెలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీడీవో ఉపేంద్ర రెడ్డి తెలిపారు. స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు తంబళ్లపల్లె పట్టణంలోని మురికి నీటి కాలువలను బుధవారం పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. పలుచోట్ల పేరుకుపోయిన చెత్త దిబ్బలను, రోడ్డు ఇరువైపులా పెరిగిన ముళ్ళ పొదలను తొలగించారు. వీధులలో పేరుకుపోయిన మురికిని తొలగించి దోమల నివారణకు మందులను పిచికారి చేయించారు.

సంబంధిత పోస్ట్