తంబళ్లపల్లెలో పారిశుధ్యం మెరుగుపై ప్రత్యేక చర్యలు

52చూసినవారు
తంబళ్లపల్లెలో పారిశుధ్యం మెరుగుపై ప్రత్యేక చర్యలు
తంబళ్లపల్లెలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు మండల అభివృద్ధి అధికారి ఉపేంద్ర రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలో మురికి కాలువలను పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రం చేయించినట్లు తెలిపారు. పూడుకు పోయిన మురికి కాలువలను గుర్తించి శుభ్రం చేయించినట్లు తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. చెత్తను మురికి కాలువలో వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్