పీటీఎంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు

84చూసినవారు
పీటీఎంలోని  శివాలయంలో  ప్రత్యేక పూజలు
పీటీఎంలో వెలసిన ప్రసన్న పార్వతి సమేత విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో ఆలయ సేవకులు సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. సోమవారం ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం, ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శివలింగమునకు స్వప్త హారతి, పంచహారతి, నక్షత్రహారతి, మహా మంగళహారతి నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించచారు.

సంబంధిత పోస్ట్