తంబళ్లపల్లె: రైతులను గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి

60చూసినవారు
రైతులను గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని తంబళ్లపల్లె మండలం పెండూరివారిపల్లెకు చెందిన రైతు మల్లప్ప శనివారం ఉదయం వాపోయారు. ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా టమోటాలు 30కిలోల బాక్స్ రూ. 30 నుంచి రూ. 50 పలికింది అని తెలిపారు. కూలీల ఖర్చు కూడా రాక పొలాల్లోనే వదిలేస్తూ, పంటను అమ్మలేక దాదాపు రూ. 190 బాక్సులను రోడ్డుపక్కన పారేశారు. పంట దిగుబడి బాగానే ఉన్నా గిట్టుబాటు ధరల్లేక రైతన్నలు కుదేలవుతున్నారు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్