తంబళ్లపల్లె: వైకాపా అరాచకాలు చేస్తే - మేము అభివృద్ధి చేశాం

68చూసినవారు
తంబళ్లపల్లె: వైకాపా అరాచకాలు చేస్తే - మేము అభివృద్ధి చేశాం
గత వైకాపా ఎమ్మెల్యే తంబళ్లపల్లెను బ్రిటిష్ పాలన కంటే హీనంగా అరాచకాలు, దౌర్జన్యాలతో దోచుకోన్నాడని అన్నారు. కూటమి పాలనలో ఏడాదిలోనే తంబళ్లపల్లెను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నట్లు టీడీపీ ఇన్ ఛార్జ్ జయచంద్రారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల నుండి జయచంద్రారెడ్డి వేలాది మంది టీడీపీ కుటుంబ సభ్యుల జయజయ ధ్వానాల మధ్య పాత బస్టాండ్ మీదుగా క్రాస్ రోడ్డు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్