తంబళ్లపల్లె: ఆకట్టుకున్న పిల్లనగ్రోవి నృత్యాలు

53చూసినవారు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు సమీపంలోని శైవక్షేత్రం మల్లయ్య కొండకు సోమవారం ఉదయాన్నే భక్తులు పోటెత్తారు. స్వామి భ్రమరాంబ అమ్మవారిని అర్చకులు మల్లికార్జున, ఈశ్వరప్ప ప్రత్యేకంగా అలంకరించి స్వామి వారికి వారిద్దరూ పంచామృతాభిషేకాలు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని కానుకలు హుండిలో సమర్పించారు. మల్లయ్యదారుల పిల్లనగ్రోవి నృత్యాలు మల్లయ్య భక్తులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్