తంబళ్లపల్లె: టిప్పర్ ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు

51చూసినవారు
తంబళ్లపల్లె: టిప్పర్ ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు
కాండ్లమడుగు క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం టిప్పర్ ఢీకొని ఫార్మసీ విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు బి కొత్తకోట సీఐ జీవన్ గంగానాద్ బాబు తెలిపారు. మండలంలోని తుమ్మన గుట్ట పంచాయతి, బండమీదపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి కొడుకు డి. కార్తీక్ రెడ్డి(20) మదనపల్లె మండలం, సిటిఎంలోని ఓ ఫార్మసీ కళాశాలలో చదువుతున్నాడు. రోజు మాదిరిగానే కళాశాలకు బైక్ లో ఇంటి నుండి బయలుదేరిన విద్యార్థి బైక్ ను కాండ్లమడుగు క్రాస్ వద్ద టిప్పర్ ఢీకొట్టింది.

సంబంధిత పోస్ట్