తంబళ్లపల్లె కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో సత్తా చాటారు. ఇంటర్ రెండవ సంవత్సరం ముగ్గురు పరీక్ష రాయిగా ముగ్గురూ పాసై 100% ఉత్తీర్ణత సాధించినట్లు శనివారం ఎస్ఓ సుమతి తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలలో 11 మంది పరీక్ష రాయగా పదిమంది పాసయ్యారని, 99 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆమె తెలిపారు. వైష్ణవి 420(బైపిసి) మార్కులతో టాపర్‌గా నిలిచింది అన్నారు.